Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ రెబల్ అభ్యర్థిపై సస్పెన్షన్ వేటు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:30 AM కోనసీమGeneral
బీజేపీ రెబల్ అభ్యర్థిపై సస్పెన్షన్ వేటు - Udayam
ముమ్మిడివరంలో బీజేపీ రెబల్ అభ్యర్థి దంగుడుబియ్యం శ్రీనివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఎన్నికల ఇన్‌ఛార్జి గొలకోటి వెంకటరెడ్డి తెలిపారు. బీజేపీకి కేటాయించిన 15వ వార్డు అభ్యర్థి జనిపల్లి శ్రీనివాసరావు విజయానికి కృషి చేయాలని కోరారు. మిగిలిన స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులకు సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...