వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బిజెపి నాయకులను గంభీరావుపేట పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల కోసం అసెంబ్లీకి వెళ్తే అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు.
Comments
Loading comments...

