వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి నియోజకవర్గం బీఎస్పీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొబ్బిలిలో ఆదివారం సమావేశం జరిగింది.
నియోజకవర్గ అధ్యక్షుడిగా కోట రవికుమార్, ఉపాధ్యక్షురాలిగా బొట్ట భవాని, కార్యదర్శులుగా బండి మోహన్ రావు, గుంట కృష్ణ, చల్లపల్లి వెంకటరమణ, వై. ఆనందరావు, కోశాధికారిగా గంటా సురేశ్ కుమార్ను ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

