Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా ప్రసాద్ ఎంపిక

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 03, 2026 2:43 PM నాగర్ కర్నూల్General
బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా ప్రసాద్ ఎంపిక - Udayam
అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ గా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగం సాధించారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ప్రసాద్ పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...