Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీడీ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 08, 2026 6:16 PM జగిత్యాలGeneral
బీడీ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Comments

G
Loading comments...