Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీచ్ రోడ్లో ఉత్సాహంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా 80అడుగుల జెండా తో ర్యాలీ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 14, 2026 1:46 PM విశాఖపట్నంవినోదం
బీచ్ రోడ్లో ఉత్సాహంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా 80అడుగుల జెండా తో ర్యాలీ - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశభక్తి భావాలను ప్రజల్లో మరింతగా పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు బీచ్ రోడ్డులో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ అత్యంత ఉత్సాహంగా సాగింది. వికసిత్ భారత్, 80వ స్వాతంత్ర్య దినోత్సవ థీమ్‌కు అనుగుణంగా నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పింది. ఈ ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి జెండా ఊపి ప్రారంభించారు.

Comments

G
Loading comments...