వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్‌వీ ఎలాంటి పిలుపు ఇవ్వకపోయినా పోలీసులు విద్యార్థి నాయకులను అర్ధరాత్రి నుంచి ముందస్తు అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్‌వీ నాయకులు ఆరోపించారు. పోలీసు ఇంటెలిజెన్స్ వైఫల్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు కోట్ల నవీన్ చంద్ర రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
విద్యార్థులకు సమాధానం చెప్పలేని రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

