వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి హరీశ్‌రావు రహస్యంగా సమావేశమై బీఆర్‌ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో హరీశ్‌రావుకు మిలాఖత్ ఉందని, ఈ విషయంపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
Comments
Loading comments...

