Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఉపసర్పంచ్

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 2:24 PM మహబూబాబాద్ General
బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ - Udayam
కురవి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ తేజావత్ గోపి మరో 20 మందితో కలిసి బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ సమక్షంలో గురువారం ఈ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మంచిప్రోలు చంద్రారెడ్డి, సర్పంచ్ రెంటాల కృష్ణ, బానోతు కోటయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు అజ్మీర నవీన్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా చేరిన వారికి పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి.

Comments

G
Loading comments...