వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ యువజన అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్‌ను కామారెడ్డి పట్టణ పోలీసులు గురువారం ఉదయం 5 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
భానుప్రసాద్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి నిరసన కార్యక్రమం లేకున్నా అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

