Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ వారం రోజుల ఆందోళనలు విజయవంతం

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 4:18 PM నిజామాబాద్General
బీఆర్‌ఎస్ వారం రోజుల ఆందోళనలు విజయవంతం - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిర్వహించిన వారం రోజుల ఆందోళనలు విజయవంతమయ్యాయని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆందోళనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు.

Comments

G
Loading comments...