వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ చేపట్టిన శుద్ధి కార్యక్రమాన్ని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలకు వ్యతిరేకంగా అంటరానితనాన్ని ప్రదర్శించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

