వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్ నియోజకవర్గంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామం పెద్దదగడ గ్రామానికి చెందిన రెండో వార్డు నెంబర్ కంచి జ్ఞానేశ్వరి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

