Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలి: మాజీ ఎంపీ నామ

Follow Udayam on Google
K.Venkatesh Aug 31, 2026 6:13 PM ఖమ్మంGeneral
బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలి: మాజీ ఎంపీ నామ - Udayam
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనపై సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు బీఆర్ఎస్ చేపట్టనున్న పోరుబాట నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. 6 గ్యారంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.

Comments

G
Loading comments...