వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో కొందుర్గ్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు బొజ్జిగారి వాసురి, గంట్ల రాజు, దావీదు, బాలరాజు, బ్యాగరి రమేశ్‌ను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు.
హామీల అమలుకు తమ పోరాటం కొనసాగుతుందని వాసురి తెలిపారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని, ప్రశ్నించే గొంతులను అణచడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

