వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ ఎల్పీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త జంపుల రాములును మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
Comments
Loading comments...

