వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి ఆధ్వర్యంలో అమిస్తాపూర్ మున్సిపాలిటీ 7వ వార్డుకు చెందిన పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.
Comments
Loading comments...

