Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ 'బాకీ కార్డు' నిరసన

Follow Udayam on Google
sreekanth patel Sep 06, 2026 12:41 PM మహబూబ్‌నగర్General
బీఆర్ఎస్ 'బాకీ కార్డు' నిరసన - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదంటూ మిడ్ జిల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు 'బాకీ కార్డు'తో నిరసన చేపట్టారు. ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి విస్మరించారని ఆరోపించారు. మహాలక్ష్మి, స్కూటీలు, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్మెంట్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...