వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో వైద్యుడి దాడికి గురయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో సికందర్ ఖాన్ నవంబర్ 14న చికిత్స పొందుతూ మరణించారు.
గర్భిణిని మరో ఆసుపత్రికి పంపడాన్ని ప్రశ్నించడంతో నవంబర్ 10న వైద్యుడు, ఇతరులు ఆయనపై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో వైద్యుడితో సహా ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

