వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 మెయిన్ హౌస్‌లోకి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పాపారావుపేటకు చెందిన రామకృష్ణ ఎంపికైనట్లు సమాచారం.
అగ్నిపరీక్ష షోలో అద్భుత ప్రదర్శనతో ఆయన టాప్-15 లో నిలిచారు. అనంతరం వీక్షకుల ఓటింగ్, ప్రతిభ ఆధారంగా నాగార్జున హోస్ట్‌గా నేటి నుంచి ప్రారంభం కానున్న మెయిన్ షోకు అర్హత సాధించినట్లు వార్తలొస్తున్నాయి. గత సీజన్‌లో దువ్వెన మాధురి బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...

