Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలక్ట్రానిక్స్ రంగంలో పెను సంచలనం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 09, 2026 6:05 PM జాతీయంGeneral
ఎలక్ట్రానిక్స్ రంగంలో పెను సంచలనం - Udayam
మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విడిభాగాలపై దిగుమతి సుంకాలను భారత్ పూర్తిగా రద్దు చేసింది. గతంలో ఉన్న 7.5%, 5% పన్నులను తొలగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ మాడ్యూల్స్, వైద్య, వాహన డిస్‌ప్లేలు, లిథియం-అయాన్ సెల్స్ వంటి కీలక భాగాలకు ఈ మినహాయింపు లభించింది. ఇది యాపిల్, షియోమీ వంటి దిగ్గజ కంపెనీలకు భారీ ఊరటనివ్వనుంది.

Comments

G
Loading comments...