వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.110 కోట్ల గ్రాస్ సాధించి, అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.
దేశీయంగా రూ.80 కోట్లకు పైగా వసూలు కాగా, అందులో తెలుగు రాష్ట్రాల నుంచే రూ.67 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్‌లోనూ రూ.28-30 కోట్ల గ్రాస్ సాధించినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
Comments
Loading comments...

