Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్ బాస్-10 లోకి ఆ ఇద్దరు క్రేజీ యాంకర్స్?

Follow Udayam on Google
kumar Jun 16, 2026 10:52 PM హైదరాబాద్వినోదం
బిగ్ బాస్-10 లోకి ఆ ఇద్దరు క్రేజీ యాంకర్స్? - Udayam
బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 నుండి ప్రారంభం కానుంది. ఈ కొత్త సీజన్‌లో 10 మంది సామాన్యులు, 10 మంది సెలబ్రిటీలు పోటీ పడనున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ ఫేమ్ వర్ష, ఢీ యాంకర్ వర్షిణి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ రెమ్యూనరేషన్‌తో ఈ భామలు సందడి చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది.

Comments

G
Loading comments...