వార్తలకు తిరిగి వెళ్లండి

నరేంద్ర మోదీ రాకతో భారత్-ఆస్ట్రేలియా బంధం సరికొత్త శిఖరాలకు చేరిందని ఐఏఎస్ఏ చైర్మన్ డాక్టర్ జగ్విందర్ సింగ్ వీర్క్ పేర్కొన్నారు. త్వరలో జరగబోయే మోదీ పర్యటనలో దాదాపు 25, వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొననున్నారు.
గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో తాను ఎంతో స్ఫూర్తి పొందానని వీర్క్ తెలిపారు. సుదీర్ఘకాలం ఆస్ట్రేలియాలో సేవలు అందించిన తాను, ప్రస్తుతం స్వదేశానికి తిరిగివచ్చి పంజాబ్ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

