వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామం లో శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు భూమిపూజ నిర్వహించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కాళోజి విఠల్ రావు స్వయంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాన్ని లబ్ధిదారునికి అందజేశారు.
Comments
Loading comments...

