వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నైపుణ్యభివృద్ధి, విద్య రంగానికి మరొక ముఖ్యమైన అడుగు పడింది. దేశంలో ప్రముఖ నైపుణ్యభివృద్ధి సంస్థ AISECT తన నూతన భాగస్వామ్య విధానం PMS 2.0 లో భాగంగా బిచ్కుంద పట్టణంలో ప్రొమైండ్స్ స్కిల్ క్యాటలిస్టును జిల్లా అధికారిక AISECT జిల్లా కార్యాలయంగా ఎంపిక చేసింది.
జిల్లా యువతకు నైపుణ్య శిక్షణ, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను ఒక వేదికపై అందించనున్నట్లు సంస్థ ప్రతినిధి కె.గంగాధర్ తెలిపారు.
Comments
Loading comments...

