Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
p.g.murthy Sep 08, 2026 12:06 PM మంచిర్యాలGeneral
బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ - Udayam
జన్నారం మండల కేంద్రంలో పలువురు బిఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. అసెంబ్లీ వద్ద బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మంగళవారం బిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేయడానికి ప్రయత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనను చేస్తుందని వారు మండిపడ్డారు.

Comments

G
Loading comments...