వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ప్రతిభ తక్కడపల్లి తనపై వైరల్ అవుతున్న వీడియోపై స్పందించారు. 2022లో స్పోర్ట్స్ మినిస్ట్రీకి సమస్యలను వివరించిన సమయంలో తనను బెదిరించారని ఆరోపించారు.
కెరీర్ దృష్ట్యా అప్పట్లో మౌనంగా ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం తన వీడియోకు వస్తున్న స్పందనకు ధన్య వాదాలు చెబుతూనే 18 మెడల్స్ సాధించినప్పుడు ఇదే మద్దతు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
Comments
Loading comments...

