వార్తలకు తిరిగి వెళ్లండి

దోమకొండ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం మోటివేషన్ స్పీకర్ రమేశ్ చైతన్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి సబ్జెక్టుపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.
చదువులో భయం వీడి ముందుకు సాగితే విజయం సాధించవచ్చని తెలిపారు. పరీక్షలు రాసేటప్పుడు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థులకు సూచించారు.
Comments
Loading comments...

