Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరిలో ఏడాది గడిచినా సమస్యలే

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 11:02 AM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరిలో ఏడాది గడిచినా సమస్యలే - Udayam
భువనగిరిలో ట్రాఫిక్, రోడ్ల గుంతలు, వరుస ప్రమాదాలపై బీడీఎఫ్ బృందం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, అధికారులకు విన్నవించి ఏడాది గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు గతంలో హామీ ఇచ్చినా, సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...