వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TGEJAC ఆధ్వర్యంలో గురువారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. CPS రద్దు చేసి OPS పునరుద్ధరించాలని నాయకులు డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న 6 DAలను వెంటనే విడుదల చేయాలని TGEJAC నాయకులు కోరారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, TGEJAC ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

