వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలిని జిల్లా ఎస్పీ డి.జానకి ఐపీఎస్ గురువారం పరిశీలించారు. ప్రమాద పరిస్థితులు, పోలీసుల సహాయక చర్యలను సమీక్షించారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Comments
Loading comments...

