Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీ

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 4:00 PM మహబూబ్‌నగర్General
భూత్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీ - Udayam
భూత్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి.జానకి వార్షికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఎన్‌హెచ్‌-44పై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు, నిరంతర గస్తీ నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...