Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ లో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం

Follow Udayam on Google
anji kummari Sep 08, 2026 6:34 PM మహబూబ్‌నగర్General
భూత్పూర్ లో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం - Udayam
భూత్పూర్ మున్సిపల్ చౌరస్తాలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారంగా మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభా మర్యాదలు విస్మరించి స్పీకర్ ని అగౌరవంతో దుర్భాషలాడడం పై కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. సభా మర్యాదలు విస్మరించి మీ వాదనల్లోని వక్రీకరణలను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోందన్నారు.

Comments

G
Loading comments...