వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఉడిపి కృష్ణ హోటల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పాపులర్ క్రికెట్ హబ్ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇటువంటి క్రీడా వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Loading comments...

