వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 11 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దుర్గామాత విగ్రహాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. సింహవాహినిగా అమ్మవారు దర్శనమిచ్చేలా కళాకారులు రంగురంగుల విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు.
గ్రామాలు, కాలనీల్లో మండపాల ఏర్పాట్ల కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు భూపాలపల్లికి చేరుకుంటున్నారు.
Comments
Loading comments...

