వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు విస్తరణలో భాగంగా టిబీజీకేఎస్, బీఎంఎస్, సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయాలను కూల్చివేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ జేఏసీ నాయకులు శనివారం గని మేనేజర్‌కు మెమోరాండం అందజేశారు. కూల్చివేత చర్యలను పునఃపరిశీలించాలని కోరారు.
కార్మికుల హక్కులు, సంఘాల కార్యకలాపాలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

