వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 33 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. మధుసూదన్ తెలిపారు.
అర్హులు నేటి నుంచి ఈ నెల 13 వరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

