Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూములు కోల్పోయిన రైతులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

Follow Udayam on Google
Mohammad Aug 12, 2026 3:30 PM అనంతపురంమార్కెట్
భూములు కోల్పోయిన రైతులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం - Udayam
కళ్యాణదుర్గం మండలం చాపిరి చెరువు కాలువకు భూములిచ్చిన రైతులకు ప్రభుత్వ నష్ట పరిహారంతో పాటు ఎకరానికి రూ. లక్ష స్వంత నిధులు అందిస్తానని ఎమ్మెల్యే సురేంద్ర బాబు రైతుల సమక్షంలో ప్రకటించారు. భూ బాధితులకు మరింత పరిహారం ఇచ్చేలా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. 36-బి ప్యాకేజీ కింద ఆగిపోయిన 3 కిలోమీటర్ల కాలువ పనులను వెంటనే చేపట్టాలన్నారు.రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...