వార్తలకు తిరిగి వెళ్లండి
తన భూములపై ABNలో తప్పుడు రాతలు రాస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. 110, 80 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ చేశారు.
రైతులను కలుస్తున్న విషయాలు పత్రికలో రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల కంటే రాధాకృష్ణ ఎందుకు ఎక్కువగా బాధపడుతున్నారని ప్రశ్నించారు.
Comments
Loading comments...

