Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి కొనుగోలులో మోసం.. రూ.29 లక్షలు స్వాహా

Follow Udayam on Google
Sudheer Sep 27, 2026 3:32 PM కరీంనగర్తెలంగాణ
భూమి రిజిస్ట్రేషన్ పేరుతో భారీ మోసం బయటపడింది. శనిగరంలో ఏడు గుంటల భూమి ఇస్తామంటూ రూ.29 లక్షలు వసూలు చేసి, తూతూమంత్రంగా నకిలీ ప్రక్రియతో మోసానికి పాల్పడ్డారని బాధితురాలు రషీదా తబ్బుసుమ్ కరీంనగర్ లో మీడియా ముందు వాపోయారు. తహసీల్దార్ కార్యాలయ ఆపరేటర్ అశోక్ సహా అలీమ్, జబ్బార్ ఈ దగాకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

Comments

G
Loading comments...