Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ భారతి వెబ్‌సైట్ డౌన్.. ప్రజల్లో అనుమానాలు

Follow Udayam on Google
G,SATHISH Sep 22, 2026 9:31 PM హైదరాబాద్General
భూ భారతి వెబ్‌సైట్ గంటకు పైగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు, భూ యజమానుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుల భూముల వివరాలు కనిపించకుండా హైడ్ చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేక అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి సాంకేతిక కారణాలతో వెబ్‌సైట్‌ను నిలిపివేశారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే వెబ్‌సైట్ డౌన్ కావడానికి గల అధికారిక కారణం మాత్రం ఇంకా వెల్లడికాలేదు

Comments

G
Loading comments...