వార్తలకు తిరిగి వెళ్లండి
భూపాలపల్లి డీటీఓ వెంకన్న దుర్మరణం
Harika Jun 22, 2026 6:13 AM జయ శంకర్ భూపాలపల్లి 2 viewsabout 2 hours ago

భూపాలపల్లి–ఘన్‌పూర్ హైవేపై సోమవారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వేగంగా వచ్చిన బొగ్గు లారీ డీటీఓ బి. వెంకన్నను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు.
జగిత్యాల నుంచి 20 రోజుల క్రితమే బదిలీపై వచ్చిన వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...