వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతి వెనుక మాఫియా హస్తం ఉందేమోనని మాజీ మంత్రి హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. ఇది ప్రమాదమా లేక హత్య అని తేల్చాలని డిమాండ్ చేశారు.
అక్రమ దందాలకు అడ్డొచ్చినందుకు అధికారులను లారీలతో తొక్కించడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిజనిజాలను వెలికితీసి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
Comments
Loading comments...

