Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో విషాదం: దంపతుల మృతి

Follow Udayam on Google
Harika Jun 22, 2026 11:59 AM నిజామాబాద్General
నిజామాబాద్‌లో విషాదం: దంపతుల మృతి - Udayam
నిజామాబాద్ జిల్లా బోధన్‌ మండలంలో బట్టలు ఆరేస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి సంజీవ్, జ్యోతి అనే దంపతులు అక్కడికక్కడే మరణించారు. వీరి ముగ్గురు పిల్లలు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...