వార్తలకు తిరిగి వెళ్లండి

లండన్‌లో ఉద్యోగం పేరుతో పెళ్లి చేసుకుని మోసం చేసిన భర్త పవన్‌కుమార్ ఇంటి ముందు భార్య దివ్య శుక్రవారం ధర్నాకు దిగింది. శివనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆడపడుచు వేధింపులపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని దివ్య పేర్కొంది. ధర్నా స్థలానికి చేరుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

