వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగం పేరుతో భార్యకు భరణం చెల్లించకుండా తప్పించుకోలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్తకు స్థిర ఆదాయం లేకపోయినా, అతని సంపాదనా సామర్థ్యాన్ని బట్టి భరణం నిర్ణయించవచ్చని పేర్కొంది.
భార్య దరఖాస్తు చేసిన తేదీ నుంచే భరణం చెల్లించాలని ఆదేశిస్తూ భర్త అప్పీల్‌ను కొట్టివేసింది. భార్యను ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షించడమే చట్టం ఉద్దేశమని కోర్టు పేర్కొంది.
Comments
Loading comments...

