వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ రిపేర్ డబ్బుల వివాదంలో ఓ యువకుడిపై దాడి చేసి వీధుల్లో తిప్పిన ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. బాధితుడిని నిర్బంధించి, షర్టు విప్పి ఊరేగించినట్లు పేర్కొన్నారు.
నిందితులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు.
Comments
Loading comments...

