Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్‌పోర్టుకు 150 దిశానిర్దేశక బోర్డులు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 30, 2026 10:59 AM విజయనగరంGeneral
భోగాపురం ఎయిర్‌పోర్టుకు 150 దిశానిర్దేశక బోర్డులు - Udayam
విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే మార్గాలను సులభతరం చేసేందుకు విశాఖలోని 28 అనుసంధాన రహదారులను గుర్తించారు. వాటికి మరమ్మతులు చేసి, 150 దిశానిర్దేశక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గుంతల పూడ్చివేత, సర్వీస్ రోడ్ల నిర్మాణం, కూడళ్ల విస్తరణ చేపడుతున్నట్లు వీఎంఆర్‌డీఏ కమిషనర్ తేజ్‌భరత్ తెలిపారు.

Comments

G
Loading comments...