Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం విమానానికి బాంబు బెదిరింపు

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 8:38 PM హైదరాబాద్తెలంగాణ
భోగాపురం విమానానికి బాంబు బెదిరింపు - Udayam
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి భోగాపురం వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబు బెదిరింపు మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చింది, దాని వెనుక ఎవరున్నారనే అంశంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

Comments

G
Loading comments...